వీడియో: రజిని కూతురుని స్టేజి మీద తిట్టినా శింబు ఫాదర్, ఏడ్చి స్టేజి పై నుండి వెళ్ళిపోయినా హీరోయిన్
సాయి ధన్సిక, ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధన్సిక కబాలి మూవీ లో రజిని కూతురుగా మరియు ఒక లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించింది. ఈమె నటనకి తెలుగు మరియు తమిళ్ లో చాలామంది ఫాన్స్ అయిపోయారు. అలాంటి సాయి ధన్సిక కి అనుకోని విధంగా నిన్న ఒక ఫంక్షన్ లో చేదు అనుభవం ఎదురైంది.
వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న కొత్త మూవీ లో సాయి ధన్సిక లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఇదే మూవీ లో టి.రాజేందర్ ఒక సాంగ్ పాడటం జరిగింది. నిన్న జరిగిన ఫంక్షన్ లో సాయి ధన్సిక తాను స్పీచ్ ఇచ్చేటపుడు రాజేందర్ పేరు చెప్పడం మర్చిపోయింది. దీనితో రాజేందర్ ఒక్క సరిగా ధన్సిక పై విరుచుకు పడ్డాడు. ధన్సిక కాళ్ళు పట్టుకొని సారీ చెప్పిన కూడా ఆగకుండా నాగరికత లేదు అంటూ దూషించాడు. కన్నీటి పర్యంతమైన ధన్సిక కాసేపు ఫంక్షన్ లో ఉండి ఆ తరువాత వెళ్లిపోయింది.
వీడియో కోసం కింద చెక్ చేయండి:


Comments
Post a Comment