పటాస్ షో లో బాబు మోహన్ కి అవమానం, యాంకర్ రవిని బూతులు తిడుతున్న యూత్
పటాస్ షో లో బాబు మోహన్ ని యాంకర్ రవి అవమానించినట్టు కామెట్స్ వస్తున్నాయి.. 29వ తారీకున జరిగిన షో లో బాబు మోహన్ ని గెస్ట్ గ పిలివడం జరిగింది. ఈ షో లో యాంకర్ రవి శృతి మించి బిహేవ్ చేసాడు. బాబు మోహన్ తన గురించి చెప్పేటప్పుడు వెటకారం చెయ్యడం చాల మందికి కోపం తెప్పించింది. ఒక సారి ఈ వీడియో చూసి మీ కామెంట్ తెలియచేయండి.


Comments
Post a Comment