షోలో మహేష్ బాబుకి షాక్, స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి షాక్ ఇచ్చారు. గుర్తుపట్టలేక మహేష్ వేసిన జోక్స్ కేక
జీ తమిళ్ షో విజయదశమి స్పెషల్ సందర్భంగా, మహేష్ బాబు మరియు మురుగదాస్ స్పైడర్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కోసం వచ్చారు. ఆ షో లో మహేష్ బాబుకి మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది. తన షుకూర్ ఫ్రెండ్స్ మహేష్ బాబు మాస్క్ వేసుకొని షో లోకి వచ్చారు. తరువాత ఎం జరిగిందో చుడండి


Comments
Post a Comment