కత్తి మహేష్ పై విరుచుకుపడ్డా గబ్బర్ సింగ్ మూవీ అంతక్షరి టీం || Strong Warning to Kathi Mahesh
కత్తి మహేష్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దేనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మహేష్ ఫోన్ నెంబర్ కన్నుకొని బెదిరింపు కాల్స్ కూడా చేసారు. ఆ తరువాత నెమ్మదిగా ఇష్యూ ఐపోయింది అన్న సమయంలో బిగ్ బాస్ ఫైనల్ నుండి వచ్చాక జై లవ కుశ మూవీ కి రివ్యూ ఇవ్వడం మళ్ళీ దుమారాన్నే రేపాయి. ఇది చుసిన గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం కత్తి మహేష్ ని తిడుతూ పెద్ద వీడియోనే పోస్ట్ చేసారు.


Comments
Post a Comment