స్పైడర్ మూవీ తమిళ్ లో ఉంచి తెలుగులో డిలీట్ చేసిన కొన్ని సీన్స్ ఇవే | Spyder Movie Deleted Scenes

స్పైడర్ మూవీ తమిళ్ లో ఉంచి  తెలుగులో  డిలీట్ చేసిన కొన్ని సీన్స్ ఇవే | Spyder Movie Deleted Scenes 



1. ఆర్.జె బాలాజీ ( మూవీ లో మహేష్ బాబు ఫ్రెండ్ ) కట్ అయ్యిన ఫింగర్ పట్టుకొని భయపడే సీన్, టీజర్ లో ఉంది కానీ మూవీ లో లేదు


2. టీజర్ లో ఉన్న విలన్ డైలాగ్ వచ్చాక వచ్చే  ఫస్ట్ డైలాగ్ " నీలాంటి వాడు ఉన్న ఊరులోనే ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. టీజర్ లో ఉంది కానీ మూవీలో  లేదు.


3. 'స్పైడర్' సీన్ - ఈ టీజర్ ని చూసి మూవీ మీద నమ్మకం అమాంతం పెరిగిపోయింది. సినిమా నెగటివ్ టాక్ రావడానికి ఇది కూడా ఒక కారణం. ఒక నిమిషం పైన ఉన్న ఈ సీన్ అసలు మూవీ లో ఎక్కడా లేదు. లేనపుడు ఎందుకు వదిలారో కూడా తెలీదు

4. ఈ ఫోటో సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ ఐయ్యింది. అందరు సీరియస్ గా ఉంటె ఇతను మాత్రం నవ్వుతా ఉంటాడు. ఈ సీన్ కూడా మూవీ లో ఎక్కడా లేదు.


      

Comments