ఈ రోజు పాండ్య కి కోపం వచ్చింది || Hardik Pandya Angry On Manish Pandey For His Silly Mistake

ఈ రోజు పాండ్య కి కోపం వచ్చింది || Hardik Pandya Angry On Manish Pandey For His Silly Mistake 

ఈ రోజు పాండ్య కి కోపం వచ్చింది. ఈ రోజు జరుగుతున్న నాలుగోవ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాన్ ప్లేయర్స్ ఇరగదీస్తున్నారు. వార్నర్ సెంచరీ ( 124  రన్స్  119 బంతులలో ) చెయ్యగా, ఫించ్ (94  రన్స్ 96 బంతులలో ) అర్ధ సెంచరీ సాధించి , సెంచరీ కి దగ్గరలో అవుట్ ఐయ్యాడు.. ఆస్ట్రేలియా 43 ఓవర్లులలో 280  పరుగులు సాధించి భారీ స్కోర్ దిశగా సాగుతుంది.

ఈ రోజు హార్దిక్ పాండ్య 10 ఓవర్ లో మనీష్ పాండే పై తన కోపం ప్రదర్శించాడు. చాల సులభంగా ఆపాల్సిన బంతి ని తన నిర్లక్ష్యంతో వదిలేసాడు. దీని వాళ్ళ అందనంగా 4 పరుగులు రావడం కోహ్లీకి, హార్దిక్ కి కోపం తెపించాయి. వీడియో కోసం కింద చెక్ చెయ్యండి   



Comments