హార్దిక్ పాండ్య ని బాటింగ్ కి రాగానే ఎలా తిడుతూ ఆడుకున్నారో చుడండి | Aus Players Sledging Hardhik Pandya


హార్దిక్ పాండ్య ని బాటింగ్ కి రాగానే ఎలా తిడుతూ ఆడుకున్నారో చుడండి | Aus Players Sledging Hardhik Pandya 

ఇండియా - ఆస్ట్రేలియా కి సెప్టెంబర్ 26వ తేదీన జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో ఇండియా 5 వికెట్స్ తేడాతో విజయం సాధించడం మన అందరికి తెలిసిందే.. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య 72 బంతులలోనే 78 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్స్, 4 సిక్సలు ఉన్నాయ్..అలానే బౌలింగ్ లో కూడా ఒక వికెట్ తీసి తన ప్రతిభ చూపాడు.

గొడవ: sledging కి పెట్టింది పేరు ఐన ఆస్ట్రేలియా ప్లేయర్స్ హార్దిక్ క్రీజ్ లోకి రాగానే వాళ్ళ నోటికి పని చెప్పారు.. వచ్చి రాగానే ఒక సిక్స్ కొట్టి మంచి ఊపు లో ఉన్న హార్దిక్ పాండ్య పై బౌలర్ కమిన్స్ నోరు పారేసుకున్నాడు.. దేనికి బదులు గ హార్దిక్ పాండ్య కూడా రిప్లై ఇవ్వడంతో ఒక్క సారిగా మ్యాచ్ లో వేడి పెరిగింది ..

అసలు ఎం జరిగింది కింద వీడియో లో చూడొచ్చు  | Aus Players Sledging Hardhik Pandya 

Comments